తెలుగు వార్తలు » PM Trudeau
ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంబిస్తున్న విసయం తెలిసందే. దీని ప్రభావంతో అనేక దేశాలు అతలాకుతలమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. కొన్ని దేశాల్లో ఇతర ఘటనలు కూడా విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా కెనడా మిలటరీకి చెందిన ఓ చాపర్ సముద్రంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. గ్రీస్, ఇటలీ దేశాలక�