తెలుగు వార్తలు » PM Svanidhi Scheme Apply
Pm Svanidhi Scheme: కరోనా కష్టకాలంలో వీధి వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్రం నూతన పధకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ‘పీఎం స్వనిధి యోజన’ పధకం ద్వారా రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునేవారు, లాండ్రీ చేసేవారు, బండ్ల మీద విక్రయించేవారికి కేంద్రం రూ. 10,000 వరకు ఆర్ధిక సాయం అందించనుంది. ఈ పధకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 5,000 కోట్లను కేటాయించింది.