తెలుగు వార్తలు » Pm Shinzo Abe
కరోనా మహమ్మారి కారణంగా వచ్ఛే ఏడాది ఒలంపిక్స్ గేమ్స్ నిర్వహించడం అసాధ్యమని జపాన్ ప్రధాని షింజో అబే అంగీకరించారు. కరోనా పూర్తిగా అదుపులోకి రావాల్సిందేనని, మొదట ఈ వైరస్ పై జరిపే పోరాటం విజయవంతమై ఇది అంతమైతే తప్ప ఒలంపిక్స్ నిర్వహణ కష్ట సాద్యమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడలు ఎలా జరగాలంటే కరోనాపై పోరులో ప్రపం