తెలుగు వార్తలు » PM relief fund
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా తీవ్రరూపం దాల్పుతోంది. రోజురోజుకు దీని తీవ్రత మరింత ఎక్కువగా అవుతోంది. ఇప్పటికే ఇరవై రెండు వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదు లక్షల మందికిపైగా దీని బారినపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా మూడు వారా�
టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రభాస్ తాజాగా ప్రధాని సహాయ నిధికి మరో మూడు కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించాడు. దీంతో మొత్తం ప్రభాస్ ప్రకటించిన విరాళం నాలుగు కోట్లకు చేరుకుంది. ప్రభాస్ ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలకు..
దేశాన్ని కరోనా మహమ్మారి కబలిస్తున్న వేళ.. జనసేనాని తనవంతు సాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసి�