తెలుగు వార్తలు » PM Narendra Modi Birthday
ప్రధాని నరేంద్రమోదీ తన పుట్టిన రోజును సొంత రాష్ట్రంలో జరుపుకుంటున్నారు. గత ఏడాది ఆయన తన పార్లమెంట్ నియోజకవర్గం వారణాసిలో స్కూలు విద్యార్ధుల సమక్షంలో గడిపారు. ఈ ఏడాది మాత్రం గుజరాత్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శిస్తూ గడిపారు. నర్మదా నది మధ్యలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రపంచంలోనే అతి ఎత్తైన