తెలుగు వార్తలు » PM Narendra Modi biopic
ఆల్ మోస్ట్ ఏడు నెలల తర్వాత తెరుచుకోనున్న సినిమా థియేటర్లలో తొలిసారిగా ఆడబోయేది ఏ సినిమా? ఇదిప్పుడు సినీ లవర్స్‌లో చర్చనీయాంశం. దీనికి సమాధానం చెబుతోంది బాలీవుడ్.
ఎన్నికలకు ముందే రిలీజ్ చేయాలనీ భావించిన ‘పీఎం నరేంద్రమోదీ’ బయోపిక్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో రిలీజ్ చేయడం కుదర్లేదు. ఎన్నికల తరుణంలోనే విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ఎన్నో ప్రయత్నాలు చేసినా.. వీలు పడలేదు. అయితే ఎట్టికేలకు ఎలక్షన్ రిజల్ట్ తేలిపోవడం..అధికారంలోకి మళ్ళీ మోదీనే రావడంతో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ‘పీఎ�
లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధాన మోదీ బయోపిక్ విడుదల పై ఇదివరకే ఆంక్షలు విధించిన ఈసీ ఆ క్రమంలోనే మరో చర్య తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా నిర్మించిన వెబ్ సిరీస్ ను తక్షణమే నిలిపివేయాలని నిర్మాణ సంస్థ ‘ఎరోస్ నౌ’ ను ఎన్నికల సంఘం ఆదేశించింది.
వివేక్ ఓబెరాయ్ ప్రధాన పాత్రలో ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పీఎం నరేంద్ర మోదీ’. కాగా ఈ సినిమా ఏప్రిల్ 11న విడుదల కావాల్సి ఉంది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతున్న సమయంలో.. ఈసీ ఈ సినిమాను విడుదల చేయరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనితో ఈ సినిమా విడుదలకు బ్రేక్ ప�
పీఎం నరేంద్ర మోదీ బయోపిక్ ముందుగా ప్రకటించిన తేదీ కన్న వారం రోజుల ముందుగానే విడుదల చేయనున్నారు. బాలీవుడ్ నుంచి చాలా బయోపిక్ లు తెరపైకి వస్తున్నా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ పైనే అందరి దృష్టి వుంది. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో .. వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రధారిగా ‘పీఎమ్ నరేంద్రమోదీ’ నిర్మితమైంది. సురేశ్ ఒబెరాయ