తెలుగు వార్తలు » PM Modi's rule most traumatic sad story of governance accountability failure: Manmohan Singh
గత ఐదేండ్లలో యువతకు, రైతులకు తీరని నష్టం ప్రజాస్వామ్య సంస్థలన్నీ ఛిన్నాభిన్నం దేశాన్ని మాంద్యంవైపు నడుపుతున్నారు పెద్ద నోట్ల రద్దు దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం విభజన రాజకీయాలకు, విద్వేషానికి బీజేపీ పర్యాయపదం ప్రధానమంత్రి నరేంద్రమోదీని అధికారం నుంచి సాగనంపాల్సిన తరుణం ఆసన్నమైందని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ