తెలుగు వార్తలు » PM Modi's niece
ఎన్నికలు జరుగనున్న అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) ఎన్నికల కోసం బీజేపీ గురువారం తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
దేశ రాజధానిలో ఢిల్లీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ప్రధాని సోదరుడు ప్రహ్లాద్‌మోదీ కుమార్తె దమయంతి బెన్ మోదీ హ్యాండ్‌బ్యాగునే దుండగులు గుంజుకొని వెళ్లారు. ఈ మేరకు ఢిల్లీలోని సివిల్ లైన్స్ ఏరియా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ బ్యాగులో రూ.56 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్‌లు, కొన్ని కీలక పత్రాలు ఉన్నట్లు ఆమె తన ఫిర�