తెలుగు వార్తలు » pm modi's independence day speech
ఇండియాను సవాల్ చేస్తున్నవారికి గట్టి బుధ్ది చెబుతున్నామని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదం గానీ, తీవ్రవాదం గానీ భారత్ రెండింటితోనూ పోరాడుతోందన్నారు.