తెలుగు వార్తలు » pm modi victory
ప్రెసిడెన్షియల్ (కాబోయే) ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ మళ్ళీ ‘ రైసినా హిల్స్ ‘ (పదవి) వైపు అడుగులు వేస్తున్నారు. ఆయన పర్మనెంట్ ఎలక్షన్ మోడ్ ఎలా ఉందంటే.. 543 లోక్ సభ నియోజకవర్గాలనూ ఒకే జాతీయ నియోజకవర్గంగా, పార్లమెంట్ ఎన్నికలను ‘ ప్రెసిడెన్షియల్ రెఫరెండం ‘ గా మార్చివేసినట్టే ఉంది. ఇక ‘ దూకుడైన ‘ హిందూత్వ స్థాపన విషయ�