తెలుగు వార్తలు » PM Modi tweets video
కొన్ని చోట్ల వైద్యులపై కొందరు దాడులకు పాల్పడుతుండగా, మరికొన్ని చోట్ల వారి సేవలకు పూలభిషేకం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ లో పంచుకున్నారు.