తెలుగు వార్తలు » pm modi tributes to dead army afficers
జమ్మూ కాశ్మీర్లోని హంద్వారా లో టెర్రరిస్టుల చేతిలో అయిదుగురు భద్రతా సిబ్బంది మృతి పట్ల ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ.. వారి త్యాగాన్ని మరువలేమని ట్వీట్ చేశారు. వారికి ఘనంగా నివాళులర్పించారు. కుప్వారా జిల్లాలోని హంద్వారా లో ఉగ్రవాదుల దాడిలో....