తెలుగు వార్తలు » pm modi to start rythu bharosa at october 15th
మేనిఫెస్టో హామీల అమలుకు అడుగులు వేస్తోంది జగన్ సర్కార్. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు వివరించారు ముఖ్యమంత్రి జగన్. అక్టోబర్ 15న రైతు భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని..ఈ పథకం ప్రారంభోత్సవానికి ప్రధాని మ�