తెలుగు వార్తలు » pm modi to release rs.100 coin on birth centenary of rajmata vijayaraje scindia
రాజమాత విజయరాజే సింధియా జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ సోమవారం రూ. 100 నాణేన్ని విడుదల చేయనున్నారు. జనసంఘ్ నాయకురాలైన విజయరాజే సింధియా బీజేపీ వ్యవస్థాపక సభ్యురాలు కూడా.