తెలుగు వార్తలు » pm modi to launch 3 projects in bihar tomorrow
బీహార్ లో మూడు పెట్రోలియం ప్రాజెక్టులను ప్రధాని మోదీ రేపు ప్రారంభించనున్నారు. ఎల్పీజీ పైప్ లైన్ ప్రాజెక్టును, రెండు బాట్లింగ్ ప్రాజెక్టులను లాంచ్ చేసి వీటిని జాతికి అంకితం చేయనున్నారు.