తెలుగు వార్తలు » PM Modi to get award from Bill and Melinda Gates Foundation for Swachh Bharat Abhiyan
భారత ప్రధాని నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి వచ్చాక స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా బహిరంగ పరిశుభ్రతను పెంపొందించడంతో పాటు మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించారు. దీంతో కేంద్రం ప్రభుత్వ సాయంతో దేశవ్యాప్తంగా లక్షలాది మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయంలో ప్రధాని మోదీ చొరవ తీసుకోవడంపై