తెలుగు వార్తలు » pm modi to address nation at 6 pm
మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ లో పేర్కొన్నప్పటికీ, ఏ విషయం మీద మాట్లాడతారన్నది స్పష్టం కాలేదు.