తెలుగు వార్తలు » PM Modi Prayers at Madurai Temple
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు, కేరళల్లో పర్యటన చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కేరళలో రెండు, తమిళనాడులో రెండు సభల్లో పాల్గొననున్నారు. అయితే ఈ సంర్భంగా ఆయన మదురైలోని ప్రసిద్ధ మీనాక్షి అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.