తెలుగు వార్తలు » pm modi. pm kisan scheme
పీఎం కిసాన్ పథకంలో భాగంగా దేశంలోని 8.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ ఆదివారం.. రూ. 17.100 కోట్లను బదిలీ చేశారు. 2018 లో లాంచ్ చేసిన ఆరో విడత ఇన్స్ స్టాల్ మెంట్ లో ఇది భాగమని అధికారవర్గాలు తెలిపాయి.