తెలుగు వార్తలు » PM Modi Photo Printed Tickets
ఉత్తరప్రదేశ్ : ప్రధాని మోదీ ఫోటో ఉన్న రైలు టికెట్లను విక్రయించవద్దని ఈసీ ఆదేశించినా.. దాన్ని లెక్కచేయకుండా మోదీ చిత్రంతో ఉన్న రైలు టికెట్లను విక్రయించారు. ఈ ఘటన యూపీలోని బారాబంకి రైల్వే స్టేషన్లో వెలుగుచూసింది. ఈ నెల 13వ తేదీన ఈ రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్‌లోని ఉద్యోగులు.. ప్రధాని మోదీ చిత్రం ఉన్న రైలు టికెట్లను అమ్మ�