తెలుగు వార్తలు » Pm modi Photo
న్యూఢిల్లీ : ఎన్నికల కోడ్ నేపథ్యంలో రైల్వే శాఖ ప్రధాని మోదీ ఫోటోతో ఉన్న టికెట్లను రద్దుచేసింది. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోతో ముద్రితమైన రైల్వే టిక్కెట్ల వినియోగాన్ని బుధవారం రైల్వే శాఖ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు దేశంలోని 17 జోన్లకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ టిక్కెట్ల వ్యవహార�