తెలుగు వార్తలు » Pm Modi On Lockdown
రేపటితో మోదీ చెప్పిన 21 రోజుల లాక్‌డౌన్ గడువు ముగుస్తుంది. కరోనా వైరస్ కట్టడికి కేంద్రం తీసుకున్న కఠినమైన ఈ నిర్ణయానికి కేసులు తగ్గాల్సి ఉండగా…దురదృష్టవశాత్తు కొత్త కేసులు పెరిగాయి. దీంతో ఇప్పుడు మరోసారి లాక్‌డౌన్ అంశం తెరపైకి వచ్చింది. ఓ వైపు పెరుగుతున్న కరోనా కేసులు.. మరోవైపు దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ. రెండి