తెలుగు వార్తలు » PM Modi May Attend Event
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు పలు నిర్ణయాలు చేసింది. భూమి పూజకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానిస్తున్నారు. వర్షాకాలం తర్వాత రాష్ట్రాల వ్యాప్తంగా తిరిగి 10 కోట్ల కుటుంబాలను సంప్రదిస్తామని తెలిపారు. ..