లాక్డౌన్ నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ క్రమంలో 20 లక్షల కోట్ల ఆయన భారీ ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించారు. స్వయం సమృద్ధి ఆర్థిక నిర్మాణానికి ఈ ప్యాకేజ్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ పేరుతో ప్రకటించిన ఈ ప్యాకేజ్ డబ్బును వ్యవసాయం, కార్మికులు, లఘు, కుటీర ప�