తెలుగు వార్తలు » PM Modi launches Aatmanirbhar Bharat App Challenge
ప్రపంచ స్థాయిలో ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్‌లను రూపొందించేందుకు భారతదేశం నలుమూలల ఉన్న సాఫ్ట్‌వేర్ టెకీలు, స్టార్ట్-అప్ కమ్యూనిటీల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ‘ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్’ను ప్రకటించారు.