తెలుగు వార్తలు » Pm Modi Latest Speech
సవరించిన పౌరసత్వ చట్ట చట్టంపై దేశంలో అల్లర్లు, నిరసనలు పెల్లుబికిన నేపథ్యంలో.. ప్రధాని మోదీ మొట్టమొదటిసారిగా వీటిపై తీవ్రంగా స్పందించారు. ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన..ఆందోళనకారులు మొదట తన దిష్టిబొమ్మలను తగులబెట్టాలని, పబ్లిక్ ప్రాపర్టీ (ప్రభుత్వ ఆస్తులను) ని కాదని.. అన్