తెలుగు వార్తలు » PM Modi inaugurate EDFC
దేశంలో మరో భారీ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టబోతున్నారు. ఆత్మ నిర్బర భారత్ పథకంలో భాగంగా స్వదేశీ పరిజ్జానంతో రూపొందుతున్న పరిశ్రమలను ప్రధాని ప్రోత్సహిస్తున్నారు.