తెలుగు వార్తలు » PM Modi inaugurate
ప్రపంచ వింతలో ఒక్కటైనా తాజ్ మహల్ వద్ద మెట్రో కూత పెట్టనుంది. ఆగ్రాలో మెట్రో ప్రాజెక్ట్ పనులను సోమవారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వీడియోకాన్ఫరెన్సు ద్వారా శంకుస్థాపన చేయనున్నారు.