తెలుగు వార్తలు » PM Modi in US
అయిదేళ్ల క్రితం నరేంద్ర మోదీ భారత ప్రధాని హోదాలో తొలిసారి అమెరికాలో అడుగు పెట్టినప్పుడు.. న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వద్ద లభించిన ఘన స్వాగతం ఆయన విజయాన్ని ప్రతిబింబించింది. రెండోసారి కూడా ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన తరువాత ఇప్పుడు మళ్లీ మోదీ అమెరికాలో అంతకంటే పెద్దసంఖ్యలో అభిమానులనుద్దేశించి