PM Modi's Cabinet Rejig: కేంద్ర మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ వార్తలు దేశవ్యాప్తంగా అనేకమంది బీజేపీ నేతల్లో ఆశలు పుట్టిస్తోంది. వివిధ కారణాల వల్ల ఏర్పడ్డ ఖాళీలతో పాటు కొందరు నేతలకు ముందే ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం కేంద్ర కేబినెట్‌ను విస్తరించేందుకు అగ్రనాయకత్వం గత కొన్నాళ్లుగా కసరత్తు చేస్తోంది.
PM Modi Cabinet expansion: సెంట్రల్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో బీజేపీ లీడర్స్ వరుస భేటీలతో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై చర్చ మొదలైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ...