అంతరిక్ష రంగంలో భారత్ సత్తా చాటిందన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. జాతినుద్దేశించి మాట్లాడిన ఆయన అంతరిక్ష రంగంలో మనం 4వ స్థానంలో ఉన్నామని, అమెరికా, చైనా, రష్యా సరసన చేరామని చెప్పారు. మిషన్ శక్తి అనేది అత్యంత కఠినమైన ఆపరేషన్ అని.. శక్తిసామర్థ్యాల్లో భారత్ అగ్రదేశాల సరసన చేరిందని కొనియాడారు . యుద్ధ వాతావరణం సృష్టించడ�