తెలుగు వార్తలు » PM-KISAN completes two years
లాభ నష్టాల బేరీజు వేసుకోకుండా ప్రకృతి పగబట్టినా.. సాటి మనిషి స్వార్ధం చూసుకున్నా.. కాడి పడెయ్యకుండా వ్యయప్రయాసల కోర్చి మన అందరికీ అన్నం పెట్టి.. తాను అన్నం తినడానికి మెతుకులు లెక్కించుకునేవాడు అన్నదాత...