తెలుగు వార్తలు » Pinkie Roshan post on Sushant
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తుతో పాటు ఎన్సీబీ, ఈడీ విచారణ జరుగుతోంది.