మాములుగా ఒక పావురం ధర ఎంత ఉంటుంది.? వందల్లో లేదా వేలల్లో ఉంటుంది. కానీ ఇక్కడ ఒక పావురం ధర 10 కోట్లు. షాక్ అయ్యారా.? పావురం 10 కోట్లు ఏంటి అని అనుకుంటున్నారా. అయితే పదండి అదేంటో తెలుసుకుందాం. బెల్జియం దేశానికి చెందిన ఒక పావురం ధర అక్షరాలా 10 కోట్లు. దాని పేరు అర్మాండో. బెల్జియంలో లాంగ్ డిస్టెన్స్ రేస్ లో అత్యంత వేగంగా లక్ష్యాన్న�