తమిళనాడు అధికారుల నిర్వాకం ఒకటి మళ్ళీ బయటపడింది. ఏపీ ప్రజలు తమ రాష్ట్రంలోకి ప్రవేశించకూడదంటూ.. వారు ఏపీకి, తమ రాష్ట్రానికి మధ్య సరిహద్దుల్లో రోడ్డుకు అడ్డుగా భారీ గొయ్యి తవ్వారు. చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం హనుమంతపురం వద్ద వాళ్ళు గొయ్యి తవ్వారు. ఇలా చేసినందువల్ల రెండు రాష్టాల మధ్య ప్రజల రాకపోకలు నిలిచిపోతాయట. �