తెలుగు వార్తలు » Photo stand and silver Kalash fetch Rs 1 crore each
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పలువురు ఇచ్చిన బహుమతులను ఆన్‌లైన్ ద్వారా వేలం వేస్తున్న విషయం తెలిసిందే. అందులో వెండి కలశం, మోదీ చిత్రంతో ఉన్న ఫొటో స్టాండ్, దేశ, విదేశాల పర్యటనల సందర్భంగా ప్రధానికి వచ్చిన జ్ఞాపికలు, కానుకలను పెట్టారు. అందులో గుజరాత్ సీఎం రూపానీ, మోదీకి ఇచ్చిన వెండి కలశం రూ. 1,00,00,300 పలికింది. రూ. 18వేలతో ప్రారం