తెలుగు వార్తలు » Photo is viral on Social Media
ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య ఎక్కడ చూసినా.. వైసీపీ జెండా రంగులు కనిపిస్తున్నాయి. గ్రామ సచివాలయాలకు, స్మశానాలకు, గాంధీజీ విగ్రహానికీ వైసీపీ రంగులు వేయగా.. మొన్న ఆఖరికి ఎవరో.. గేదె కొమ్ములకు కూడా రంగులు వేసిన వార్తలను చూశాము. కానీ.. ఇప్పుడు దేవుడికి కూడా.. ఈ రంగులు అంటుకున్నాయి. ఏంటి దేవుడికి పెయింట్ వేశారా అని ఆశ్చర్యపోకండి..! వైస�