తెలుగు వార్తలు » Phones Restored
ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకశ్మీర్‌లో మొబైల్ పోస్ట్ పెయిడ్ సర్వీస్‌లను పునరుద్ధరించారు. దీని ప్రకారం సోమవారం నుంచి సుమారు 40 లక్షల మొబైల్ ప్రీ పెయిడ్ సేవలు తిరిగి వాడుకలోకి వచ్చాయి. అంతా బాగుందని అనుకునే లోపే.. ఔట్‌గోయింగ్ కాల్స్‌ను టెలికాం సంస్థలు నిలిపివేశాయి. గత 72 రోజుల నుంచి సర్వీసులు లేనప్పటికీ కశ్మీరీలకు బిల�