తెలుగు వార్తలు » phones banned
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులు పాఠశాలల్లో సెల్‌ఫోన్స్ వాడకాన్ని నిషేదిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేస్తామని చెబుతున్న జగన్ సర్కార్ ఆదిశగానే అడుగులు వేస్తోంది. నాణ్యమైన విద్యను విద్యార్ధులకు అందించడంలో భాగంగా ఇకపై స్కూల్లో టీచర్లు స�