తెలుగు వార్తలు » Phone Pe New Feature In Lockdown
దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ వినియోగదారులకు ఫోన్ పే అదిరిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో కేంద్రం మే 3 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీనితో ప్రజలు నిత్యావసర వస్తువుల విషయంలో తెగ ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ నేపధ్యంలోనే చుట్టుపక్కల ఏ షాప�