తెలుగు వార్తలు » Phone Number link with Aadhar
ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు మన జీవితంలో ముఖ్యం అయిపోయింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఎప్పటికప్పుడు దీనిని అప్ డేట్ చేస్తోంది.