తెలుగు వార్తలు » Phone Light
ఉత్తరప్రదేశ్ : రాహుల్ గాంధీ ప్రాణానికి ముప్పు ఉందని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇటీవల తన సొంత నియోజవకర్గం అమేథీలో రాహుల్ పర్యటించిన సందర్భాల్లో ఆయన మాట్లాడుతుండగా ఓ లేజర్ కాంతికిరణం ఆయన నుదుటిపై ఫోకస్ అయినట్టు వీడియోల్లో కనిపించింది. మొత్తం ఏడు సార్లు రాహుల్ నుదుటిపై ఫోకస్ అయినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో