తెలుగు వార్తలు » phishing mails
ఆధునిక పరిజ్ఞానంతో ఖాతాదారుడి ప్రమేయం లేకుండానే అకౌంట్ నుంచి డబ్బులు మాయమవుతున్నాయి. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు, లోన్ ద్వారా పొందిన డబ్బు, పెన్షన్ ఇలా ఏదైనా కావొచ్చు… బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డులలో ఉన్న డబ్బులను సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారు. ఒక్క ఓటీపీతో అంతా మాయం చేస్తున్నారు. ఒకప్పుడు జేబు దొంగలు ఉండ�