తెలుగు వార్తలు » Phir Ek Baar Modi Sarkar
లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ విడుదలైన వెంటనే మోదీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘ప్రజాస్వామ్య పండుగకు చెందిన ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. తొలి సారి ఓట�