తెలుగు వార్తలు » phase 6 elections
ఓ సీఆర్‌పీఎఫ్ జవాను క్యాంపులో కాల్పులు జరిపాడు. పశ్చిమ బెంగాల్‌లోని భగ్‌నన్‌లో ఈ ఘటన జరిగింది. క్యాంపులో ఉన్న తోటి సిబ్బందిపై జరిపిన కాల్పుల్లో ఓ జవాను మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. లక్ష్మీకాంత్ బర్మన్ అనే జవాను తన దగ్గర ఉన్న గన్‌తో సుమారు 18 రౌండ్లు కాల్పులు జరిపాడు. అతను హౌరాలో పోలింగ�