తెలుగు వార్తలు » Phase 5 Lok Sabha Polls
సినీ నటి, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి పూనమ్ సిన్హా ఐదో దశ ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల్లో అత్యంత సంపన్నురాలు. ఆమె పాట్నాసాహిబ్ కాంగ్రెస్ అభ్యర్థి శతృఘ్న సిన్హా సతీమణి. ఆమె ఆస్తుల విలువ రూ.193 కోట్లు. మే 6న జరిగే ఐదో దశలో పోటీపడుతున్న 184 మంది అభ్యర్థుల ఆస్తుల విలువ కోటి అంతకంటే ఎక్కువగా ఉంది. బీజేపీ నుంచే ఎక్కువ మంది కోటీశ్�