తెలుగు వార్తలు » phase 3 clinical trials
రాకాసి వైరస్‌ను తరిమికొట్టేందుకు ప్రపంచ దేశాలన్ని వ్యాక్సిన్ ప్రయోగాలను చేపడుతోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో టీకా అందుబాటులోకి వచ్చింది. అయితే, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వైరస్ టీకా కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్‌లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది.