తెలుగు వార్తలు » phase-2 trials
బీమారిలా వచ్చి మహమ్మారిలా మారిన వైరస్‌ని ఎదుర్కొగల మందుల కోసం ప్రపంచ శాస్త్రవేత్తలతో పాటు భారత సైంటిస్టులు కూడా అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా కట్టడికోసం భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కొవాక్జిన్ కీలక దశకు చేరుకుంది.