తెలుగు వార్తలు » phase 1 trials of bharat bio tech's nasal covid-19 vaccine starts in hyderabad
హైదరాబాద్ లోని భారత్ బయో టెక్ డెవలప్ చేసిన 'నాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్' తొలిదశ క్లినికల్ ట్రయల్స్ ఈ సిటీలోని కొన్ని కేంద్రాల్లో (ఆస్పత్రుల్లో) బుధవారం ప్రారంభమైంది.