తెలుగు వార్తలు » Phase
కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న దేశాల్లో బ్రిటన్ ఒకటి. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశ ప్రారంభమైనట్టు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించడం మరింత కలవరానికి గురి చేస్తోంది.
కోవాగ్జిన్ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా నిమ్స్‌లో ఫేజ్–2 వ్యాక్సిన్ ప్రయోగం మొదలైంది. కోవాగ్జిన్ వ్యాక్సిన్ ప్రయోగానికి దేశంలోని 12 ఆస్పత్రులను ఎంపిక చేసింది. ఫేజ్–2 ట్రయల్స్‌లో దేశవ్యాప్తంగా 380 మందికి టీకా ప్రయోగం చేయనున్నారు.
కరోనా విలయం మరింత ఉధృతంగా మారుతోన్న వేళ.. విరుగుడు వ్యాక్సిన్ ప్రయోగాలు కూడా కీలక దశకు చేరుతున్నాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో అందరికంటే ముందున్న, అతి ఎక్కువగా ఆశలు రేకిత్తిస్తోన్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కు భారత్ లో మంగళవారం రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం ఆరో విడత కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో మొక్కలు నాటి హరిహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. గురువారం ఉదయం 11గంటలకు స్థానిక అర్బన్ పార్కులో సీఎం మొక్క నాటుతారని ఆర్థికశాఖ మంత్ర
కరోనా రెండో దశ మొదలైందా? ఈ మాట వింటేనే ప్రపంచం ఉలిక్కిపడుతోంది. భయంతో వణికిపోతోంది. కరోనా సెకండ్ వేవ్ రావచ్చన్న హెచ్చరికలు అమెరికాను కలవరపెడుతున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో అవే సంకేతాలు కనిపిస్తున్నాయి.